శివునికి ప్రీతికరమైన నమక చమకాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం పఠిస్తూ పంచామృతాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. అభిషేకం పూర్తయిన తర్వాత ప్రతి లింగానికి విభూతి, గంధం, కుంకుమ బొట్లు పెడతారు.